సింహం, మనిషి, తేడాలు

ఈమధ్య నేను బాగా ఎంజాయ్ చేసిన తెలుగు సినిమా డైలాగు ఇది: “చూడప్పా సిద్దప్పా, నేను సింహంలాంటోడ్ని. అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగల్ను. అంతే తేడా. మిగతాదంతా, సేం టు సేం.” కానీ, మిగతాదంతా సేం టు సేం అనగానే నాకో చిన్న డౌటు. మీరెప్పుడైనా బట్టలేసుకున్న సింహాన్నిగాని, బట్టల్లేని పవన్నిగాని చూశారా? సరదాగా సింహం డైలాగులు మచ్చుకి కొన్ని: “అది పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోలేదు, నేను చేసుకోగల్ను.” “అది కారు డ్రైవ్ చెయ్యలేదు,… Continue reading సింహం, మనిషి, తేడాలు

శుభలేఖ నుండి సుబలేక వరకూ…

నేను చిరంజీవి నటనాభిమానిని. తన సినిమాలలో కొన్ని పాటలు తెలుగు సినీప్రపంచపు ఆణిముత్యాలని నా అభిప్రాయం. నాకు నచ్చిన కొన్ని: చిలుకా క్షేమమా (రౌడీ అల్లుడు), అందాలలో (జగదేకవీరుడు అతిలోకసుందరి), శుభలేఖ వ్రాసుకొన్నా (కొండవీటి దొంగ), అరె ఏమైందీ (ఆరాధన), నమ్మకు నమ్మకు (రుద్రవీణ), చిరంజీవి-విశ్వనాధ్ సినిమాలలోని చాలా పాటలు (శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు), ఇంకా చాలా. à°ˆ వారం కొత్త శుభలేఖ (గాయకుని ప్రకారం సుబలేక) పాట వినే భాగ్యం (?) కలిగింది. ఒకే పదాన్ని… Continue reading శుభలేఖ నుండి సుబలేక వరకూ…

Recent Audio/Video Purchases

Here are the recent audio/video purchases. Audio – Covered quite a bit of backlog Raajanna Telugu Movie Album – A Keeravani album after a long time. Panjaa Telugu Movie Album Solo Telugu Movie Album Oh My Friend Telugu Movie Album Video Badrinadh Telugu Movie Seema Tapakai Telugu Movie

Dookudu Telugu Movie

Our family watched Dookudu this weekend at CinePlanet, Kompally. We booked our tickets a few days in advance and hence opted out of some of the personal obligations for relatives. To our surprise, my brother’s family also booked their tickets for the same movie, same place and the same show. Right from the word go,… Continue reading Dookudu Telugu Movie

Mr. Perfect Movie Bloopers

Mr. Perfect is almost a perfect family movie, but it has its own share of bloopers. Here are some bloopers we noticed during our family’s DVD time. Priya, the lead character played by Kajal, drives a Honda Activa with its side stand. You should watch the full scene to realize how uncomfortable she is while… Continue reading Mr. Perfect Movie Bloopers

Sri Rama Rajyam Telugu Audio Review

à°—à°¤ వారం రోజులకు పైగా కారులో శ్రీ రామ రాజ్యం పాటలు వింటున్నాను. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే à°ˆ పాటల గురించి నా మాటల్లో: జగదానందకారకా: బాలు, శ్రేయాఘోషల్ పాడిన à°ˆ పాట శ్రీరాముని అయోధ్యాగమనాన్ని కళ్ళకు కట్టినట్ట్లు చూపిస్తుంది. ఈనాటి మన తెలుగు చిత్రాలలొ ‘కర్టెన్ రైజర్’ (డిస్నీ వారి లయన్ కింగ్ లో సర్కిల్ ఆఫ్ లైఫ్ వంటివి) పాటలు చాలా అరుదు. అలాంటి అరుదయిన à°ˆ పాట విన్నకొద్దీ మళ్ళీ… Continue reading Sri Rama Rajyam Telugu Audio Review

Last week’s Audio, Video and Books

Here are the Audio, Video and Books purchased during last week’s holiday season. Books Mukkothi Kommachchi – Telugu works by Mullapudi Venkata Ramana (vol. 3 of the series) Telugu Velugulu (two more copies of this book that I already read) Sabda Manjari (Sanskrit) Audio Sree Rama Rajyam Telugu Album Dookudu Telugu Album NTR (Sr.) songs… Continue reading Last week’s Audio, Video and Books