à°¦à±à°¨à±à°¨à°ªà±‹à°¤à± ఈనిందంటే దూడని à°•à°Ÿà±à°Ÿà±‡à°¯à°®à°¨à±à°¨à°Ÿà±à°²à±à°‚ది ఒకానొక తెలంగాణా జే. à°. సీ. à°µà±à°¯à°µà°¹à°¾à°°à°‚ (ఒకానొక అని à°Žà°‚à°¦à±à°•à°¨à±à°¨à°¾à°¨à°‚టే à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ఎవరౠఠజే. à°. సీ. తరఫà±à°¨ మాటà±à°²à°¾à°¡à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±‹ తెలà±à°¸à±à°•ోవడం చాలా à°•à°·à±à°Ÿà°‚ కాబటà±à°Ÿà°¿.) సదరౠజే. à°. సీ. వారౠ“సీమ టపాకాయ౔ à°…à°¨à±à°¨ సినిమా టైటిలà±à°²à±‹ సీమ à°…à°¨à±à°¨ పదం ఉంది కాబటà±à°Ÿà°¿ à°† సినిమానౠతెలంగాణాలో బహిషà±à°•à°°à°¿à°¸à±à°¤à°¾à°®à°‚à°Ÿà±à°¨à±à°¨à°¾à°°à±. రతనాల సీమ రాయలసీమకౠ“సీమ” అనే పొడి à°µà±à°¯à°µà°¹à°¾à°°à°¿à°•à°‚ కేవలం ఈమధà±à°¯ à°ªà±à°°à°¾à°šà±à°°à±à°¯à°‚ పొందింది. అసలౠ‘సీమ” అనే తెలà±à°—ౠపదం విశేషణంగా వాడినపà±à°¡à± “విదేశీ” à°…à°¨à±à°¨ à°à°¾à°µà°¾à°¨à±à°¨à°¿ à°¸à±à°«à±à°°à°¿à°‚పచేయడానికి వాడతారà±. సీమ టపాకాయౠఅంటే విదేశీ పదà±à°§à°¤à°¿à°²à±‹ తయారయిన (అది ఇకà±à°•డే తయారవచà±à°šà± – మన “సీమ సరà±à°•à±” à°. à°Žà°‚. à°Žà°«à±. à°Žà°²à±. లాగ) టపాకాయౠఅనà±à°•ోవాలి గానీ ఇదేంటో మరి.