పనస తొనలు

18 Feb

à°ˆ రోజు సాయంత్రం ఆకస్మికంగా మా తోట నుంచి పనస తొనలు ఇంటికి పంపించారు. à°Žà°‚à°¤ ఆకస్మికంగా అంటే à°ˆ రోజు హైద్రాబాదు లో అక్కడక్కడా కురిసిన చిరుజల్లుల్లాగ అన్నమాట. జేఏసీ లు బందు ప్రకటించినంత ఆకస్మికంగా అన్నమాట. సీజనుకు ముందే వచ్చిన à°ˆ పనస తొనలను భోజనానంతరం (బుడుగుగాడు ఫక్కోడీలు తిన్నట్టుగా) లాగించాను. వేమనగారి “పంచదారలకన్న” పద్యంలో పనసతొనలు మిస్సయినట్లు అనిపిస్తోంది. కోర్ కమిటీ ప్రకటనల్లో క్లారిటీ మిస్సయినట్లుగా.

One thought on “పనస తొనలు

  1. తియ్యని బ్లాగ్ 🙂 సెటైర్ బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.